క్లీవేజ్‌ అందాలతో కాకరేపుతున్న నభా నటేష్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో విరహ వేదనతో మెంటల్ ఎక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Published : Aug 07, 2023, 11:25 PM IST

`ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్‌.. కొంత గ్యాప్‌తో దుమారం రేపుతుంది. అవకాశాల కోసం హద్దులు చెరిపేస్తూ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ విరహంతో కూడిన పోజులివ్వగా అవి వైరల్‌ అవుతున్నాయి. 

PREV
114
క్లీవేజ్‌ అందాలతో కాకరేపుతున్న నభా నటేష్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో విరహ వేదనతో మెంటల్ ఎక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

 `ఇస్మార్ట్ శంకర్‌` మూవీ నభా నటేష్‌కి బ్రేక్‌ ఇచ్చింది. కానీ ఆ ఆశలు ఎన్నాళ్లు నిలవలేదు. తన దురదృష్టం వెంటాడింది. దీంతో ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైన నభా నటేష్‌.. ఇప్పుడు మరోసారి రెచ్చిపోతుంది. 
 

214

యాక్సిడెంట్‌ కారణంగా కొంత బ్రేక్‌ తీసుకున్న నభా నటేష్‌ ఇప్పుడు మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. ఆ మధ్య ఇప్పటికే తనకు రెండు మూడు ప్రాజెక్ట్ లు ఉన్నట్టు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు వాటి అప్‌ డేట్‌ లేదు. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ఫోటో షూట్లు చేయడం ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింప చేస్తుంది. 
 

314

ఈ బ్యూటీకి ఆఫర్లు లేవా? అవకాశాల కోసమే ఇలా హాట్‌ డోస్‌ పెంచుతూ రెచ్చగొడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మేకర్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు, వారి దృష్టిలో పడేందుకే ఇలా చేస్తుందని అంటున్నారు. ఏదేమైనా కొంత గ్యాప్‌ ఇచ్చి మరీ ఇప్పుడు రెచ్చిపోతుందీ ఇస్మార్ట్ బ్యూటీ. 
 

414

తాజాగా ఆమె తన ఫోటో షూట్లకి సంబంధించిన వీడియోని పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసింది. కత్తిలాంటి పోజులతో ఆమె దుమారం రేపుతుంది. విరహంతో కూడిన పోజులిస్తూ కెమెరాకే సెగలుపుట్టిస్తుంది. 

514

ఇందులో ఆమె బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది. స్టార్‌ ప్రింటెడ్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. విరహంతో కూడిన పోజులిస్తూ టెంప్ట్ చేస్తుంది. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. దీంతో ఈ బ్యూటీ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

614

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ బోల్డ్ షో అని, హద్దులు చెరిపేస్తున్న పూరీ భామ అని, అవకాశాల కోసం ఇంతగా ఆరాటమా అని, అంటున్నారు. కామెంట్లతో రచ్చ చేస్తుంది. ఆమె అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. 
 

714

కర్నాటకకి చెందిన నభా నటేష్‌.. `వజ్రకాయ` చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత `లీ`, `సహేబా` వంటి చిత్రాలతో కన్నడలో గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గానూ మెప్పించింది. బిజీగా మారుతున్న సమయంలోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 
 

814

ఇక్కడ `నన్ను దోచుకుందువటే` చిత్రంతో తెలుగులోకి వచ్చింది. ఇందులో సుధీర్‌బాబుతో కలిసి హీరోయిన్‌గా నటించింది. తొలి చిత్రంతోనే గ్లామర్‌తో ఆకట్టుకుంది. దీంతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత `అదుగో` చిత్రంలో మెరిసింది. కానీ సక్సెస్ దక్కలేదు. 

914

ఈ క్రమంలో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించిన `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో బిగ్‌ బ్రేక్‌ అందుకుంది. ఇందులో ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌తో కలసి నటించింది. నిధి అగర్వాల్‌ మరో కథానాయిక. ఇద్దరికి ఇద్దరు ఇందులో రెచ్చిపోయారు. బికినీ షో చేశారు. తడిసిన అందాలను ఆవిష్కరించారు. బోల్డ్ బ్యూటీస్‌గా నిలిచారు. 
 

1014

ఆ తర్వాత `డిస్కో రాజా`తో నిరాశనే చవిచూసింది. ఇందులో రవితేజతో కలిసి నటించింది నభా నటేష్‌. అలాగే `సోలో బ్రుతకే సో బెటర్‌`, `అల్లుడు అదుర్స్` చిత్రాలు చేసింది. ఇవి డిజాస్టర్ అయ్యాయి. నితిన్‌తో చేసిన `మ్యాస్ట్రో` కూడా ఆకట్టుకోలేకపోయింది.

1114

ఇక నభా పని అయిపోయిందనుకున్నారు. కానీ తాను కనుమరుగు కావడం లేదు, కమ్‌ బ్యాక్‌ ఇస్తున్నా అంటోందీ బ్యూటీ. మరి మేరకు మెప్పిస్తుందో చూడాలి. 
 

1214

తాజాగా ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. బ్లాక్‌ డ్రెస్‌లో హాట్‌ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ సెక్సీ బ్యూటీ, క్లీవేజ్‌ షోతో రచ్చ చేస్తుంది.

1314

తాజాగా ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. బ్లాక్‌ డ్రెస్‌లో హాట్‌ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ సెక్సీ బ్యూటీ, క్లీవేజ్‌ షోతో రచ్చ చేస్తుంది.

1414

తాజాగా ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. బ్లాక్‌ డ్రెస్‌లో హాట్‌ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ సెక్సీ బ్యూటీ, క్లీవేజ్‌ షోతో రచ్చ చేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories