బికినీలో నడిసముద్రంలో నభా నటేష్‌ అందాల సయ్యాట.. వెకేషన్‌లో ఇస్మార్ట్ బ్యూటీ తెగింపు పోజులు..

Published : Oct 29, 2022, 02:28 PM ISTUpdated : Oct 29, 2022, 02:29 PM IST

`ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్ గ్లామర్‌ షోతో ఆకట్టుకుంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంటుంది. ఇప్పుడు వెకేషన్‌లో ఆమె నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె గ్లామర్‌ పిక్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. 

PREV
16
బికినీలో నడిసముద్రంలో నభా నటేష్‌ అందాల సయ్యాట.. వెకేషన్‌లో ఇస్మార్ట్ బ్యూటీ తెగింపు పోజులు..

హాట్‌ హీరోయిన్‌ నభా నటేష్‌(Nabha Natesh) ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. ఇండోనేషియాలోని బాలి ప్రస్తుతం వెకేషన్‌ని ఆనందిస్తుంది నభా. ఈ సందర్భంగా సముద్రపు మధ్యలో దిగిన ఫోటోని పంచుకుంది. ఇందులో బికినీలో ఆమె మెరవడం విశేషం. 
 

26

మార్నింగ్‌ బ్రేక్‌ ఫాస్‌ ఫుడ్‌ని సముద్రపు మధ్యలో తీసుకుంటూ ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. బికినీలో అందాల విందు, ముందేమో బ్రేక్‌ ఫాస్ట్ మొత్తంగా కనువిందు చేస్తుంది. నెటిజన్లకి అందాల విందు తనకేమో, బ్రేక్‌ఫాస్ట్ విందు రెండు బాగా సెట్‌ అయ్యాయి. 

36

మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో దీపావళి పండుగకి సంబంధించిన ఫోటోలను పంచుకుంది నభా నటేష్‌. ఇందులో ఆమె క్లీవేజ్‌ అందాలతో మెరిసిపోతుంది. స్లీవ్‌ లెస్‌ టాప్‌లో మత్తిక్కిస్తుంది నభా నటేష్‌. ప్రస్తుతం ఈ పిక్స్ సైతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 
 

46

నభా నటేష్‌ `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ని అందుకుంది. ఈ చిత్రం దాదాపు వంద కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేయడం విశేషం. దీంతో ఒక్కసారిగా ఈ భామ పాపులర్‌ అయ్యింది. ఆమెతోపాటు నిధి అగర్వాల్‌ కూడా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 
 

56

2015లో `వజ్రకాయ` అనే చిత్రంతో కన్నడలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది నభా నటేష్‌. శివరాజ్‌కుమార్‌తో కలిసి నటించడం విశేషం. `లీ`, `సహేబా` చిత్రాల్లో మెరిసింది. 2018లో `నన్ను దోచుకుందువటే` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో ఫర్వాలేదనిపించుకుంది. 
 

66

`అదుగో`, `ఇస్మార్ట్ శంకర్‌`, `డిస్కో రాజా`, `సోలో బ్రతుకే సో బెటర్‌`, `అల్లుడు అదుర్స్`, `మ్యాస్ట్రో` చిత్రాల్లో నటించింది. ఇందులో `ఇస్మార్ట్ శంకర్‌` బ్లాక్‌ బస్టర్‌ సాధించగా, `మ్యాస్ట్రో` ఫర్వాలేదనిపించింది. మిగిలిన సినిమాలు పరాజయం చెందాయి. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్లు దూరమయ్యాయి. అవకాశాల కోసం గ్లామర్‌ షోకి తెరలేపింది నభా నటేష్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories