బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌనీ రాయ్ (Mouni Roy) సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. తన బ్యూటీఫుల్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ దుమారం రేపుతోంది. గ్లామర్ విందుతో మెస్మరైజ్ చేస్తోంది.
గతేడాది ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కింది. వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి కాస్తా కెరీర్ పైనా ఆసక్తి తగ్గించింది. ప్రస్తుతం ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఇప్పుడిప్పుడు మళ్లీ సందడి చేస్తోంది.
మళ్లీ అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగా మౌనీ రాయ్ తన అభిమానులను ఆకట్టుకునేందుకు నయా లుక్స్ లో మెరుస్తూనే వస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో పొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది.
తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ట్రెండీ అవుట్ ఫిట్ లో మంటలు పుట్టించింది. బిగుతైన డ్రెస్ లో పరువాల ప్రదర్శన చేసింది. సైడ్ యాంగిల్లో పరువాలను ప్రదర్శిస్తూ మతులు చెడగొట్టింది. సన్నని నడుము, ఎద అందాలతో మంత్రముగ్ధులను చేసింది.
మత్తెక్కించు చూపులతో పాటు మతులు చెడగొట్టేలా అందాలను ప్రదర్శించింది. అలాగే టెంప్టింగ్ గా ఫోజులిస్తూ కుర్ర హృదయాల్లో గంటలు మోగించింది. తన స్టన్నింగ్ లుక్ తో మెస్మరైజ్ చేసింది. అందాలతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఈ ఫిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక మౌనీ రాయ్ కెరీర్ లో ఇప్పుడు పెద్దగా జోష్ లేదు. చివరిగా రన్బీర్ కుమార్ నటించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘బ్రహ్మస్త్రం’లో నటించింది. నెగెటివ్ షెడ్స్ రోల్ లోనూ తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’ అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం చిత్రీకరణ దశలోనే ఉంది.