సీరియల్ నటి అందాల విస్ఫోటనం.. టాప్ యాంగిల్ లో మెంటల్ ఎక్కిస్తున్న ‘నాగిని’ భామ.!

First Published | Nov 17, 2023, 3:22 PM IST

బాలీవుడ్ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనతో మతులు పోగొడుతోంది. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ పంచుకున్న తాజా వీడియో నెట్టింట దుమారం రేపుతోంది. సీనియర్ భామ స్టన్నింగ్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

‘నాగినీ’ సీరియల్ నటి మౌనీరాయ్ (Mouni Roy) అప్పట్లో బుల్లితెరపై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.  ఆ సీరియల్ తో పాటు మరిన్ని టీవీ సీరిస్ ల్లో నటించి మెప్పించింది. నటిగా వెండితెరపై సినిమాలతో సందడి చేసింది. 
 

చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘బ్రహ్మస్త్రం’ చిత్రంతో వెండితెరపై అలరించింది. కానీ అభిమానులతో మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. తన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. ఈ మేరకు క్రేజీగా పోస్టులు పెడుతోంది.


పెళ్లి తర్వాత మౌనీ రాయ్ మ్యారీడ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతోంది. మరోవైపు మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఈ ముద్దుగుమ్మ నెట్టింట అడుగుపెట్టిందంటే గ్లామర్ షోతో రచ్చ చేస్తూనే వస్తోంది. 
 

ఇక తాజాగా ఓ బీచ్ లో సన్ సెట్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. వైట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సెల్ఫీ వీడియోతో అందాలను బంధించింది. ఆ వీడియోను అభిమానులతో పంచుకోవడంతో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియోలో మౌనీరాయ్ బీచ్ లో తిరుగుతూ సందడి చేసింది. టాప్ యాంగిల్లో చాలీచాలని బ్లౌజ్ లో ఎద అందాలను చూపిస్తూ మతులు చెడగొట్టింది. అన్ని యాంగిల్లో పరువాల ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేసింది. 

మౌనీరాయ్ మెరిసిపోయే అందానికి సూర్యుడే చినబోయేలా చేసింది. క్యూట్ ఫోజులిస్తూ కలవరపెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో, సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మౌనీ బాలీవుడ్ లో ‘ది వర్జిన్ ట్రీ’ అనే చిత్రంలో నటిస్తోంది. 
 

Latest Videos

click me!