బాలీవుడ్ లో ప్రస్తుతం మౌనీ రాయ్ కి ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కుతుండటం విశేషం. తాజాగా రిలీజ్ కు సిద్ధమవుతున్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’ (Brahmastra)లో మౌనీ రాయ్ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.