మెగాస్టార్ చిరంజీవి ఈ వయస్సులోనూ వరస ప్రాజెక్టులతో పరుగెడుతున్నారు. గత ఏడాది వాల్తేరువీరయ్య, భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండింటిలో వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక భోళాశంకర్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేశాడు. ప్రస్తుతం వశిష్టతో విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన నెక్ట్స్ సినిమా అప్డేట్ వచ్చింది. దాదాపు ప్రాజెక్టు ఓకే అయ్యిపోయినట్లే అని తెలుస్తోంది. ఎవరా దర్శకుడు.