రేవ్ పార్టీకి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 100 మంది ఈ పార్టీలో పాల్గొన్నారట. ఇందులో తెలుగు టివి నటులు, మోడల్స్ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీలు, డ్రగ్స్ వివాదాలు తరచుగా టాలీవుడ్ ని వెంటాడుతూనే ఉన్నాయి.