ఈమేరకు తారక్ ని ఆహ్వానించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ తాజాగా ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రితో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలో సుమారు రూ 4 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీనికోసం మంత్రి పువ్వాడ అజయ్, ఎన్నారైలు, ఎన్టీఆర్ అభిమానులు సమకూర్చినట్లు తెలుస్తోంది.