రష్మీ గౌతమ్ ఈ బర్త్ డే ఫోటోలకు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టారు. 'నీతో ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్లు పోతారు. వయసు మరో ఏడాది పెరిగింది. జీవితంలో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తాను. నా బర్త్ డేను ప్రత్యేకంగా మలచిన ప్రతి ఒక్కరిగా ధన్యవాదాలు. అభిమానులు, కుటుంబ సభ్యులు, మిత్రులు నా జీవితానికి మూడు ప్రధాన పిల్లర్స్' అని రష్మీ కామెంట్స్ పెట్టారు.