`మహానుభావుడు`, `రాజా దీ గ్రేట్`, `కేరాఫ్ సూర్య`, `జవాన్`, `పంతం`, `నోటా`, `కవచం`, `ఎఫ్2` చిత్రాలు చేస్తుంది. మొదట మూడు హ్యాట్రిక్ హిట్లు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. క్రేజీ బ్యూటీగా నిలిచింది. దీంతో అవకాశాలు క్యూ కట్టాయి. యంగ్ హీరోలందరితోనూ కలిసి నటించే అవకాశాలు సొంతం చేసుకుంది. కానీ అవన్నీ బోల్తా కొట్టాయి. `ఎఫ్2` తో మళ్లీ పుంజుకుంది.