‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి చిత్రాలు ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళంలో మెహ్రీన్ వరుస చిత్రాలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సందడి చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది.