మెహరీన్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ కేరీర్ లో దూసుకుపోతోంది. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్3’లో మెహరీన్, తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరోయిన్లుగా నటించారు. ‘ఎఫ్2’కు సీక్వెల్ గా వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ రీలీజ్ కు సిద్ధమైంది.