ఇక మెహరీన్ టాలీవుడ్‌లో మొన్నటి వరకు దుమ్మురేపింది. గతేడాది ఆమె `ఎఫ్3` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే. `కృష్ణగాడి వీర ప్రేమ గాథ` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయిన మెహరీన్, `మహానుభావుడు`, `రాజాది గ్రేట్`, `కేరాఫ్ సూర్య`, `జవాన్`, `పంతం`, `నోటా`, `కవచం`, `ఎఫ్2, `ఛాణక్య`, `ఎంత మంచివాడవురా`, `పటాస్`, `అశ్వత్థామ`, `మంచి రోజులొచ్చాయ్`, `ఎఫ్3` చిత్రాల్లో నటించింది.