ఇసుక తిన్నెల్లో మెహరీన్‌ అందాల సాహసాలు.. గెస్‌చేయండి అంటూ దోబూచులాట!

Published : Mar 06, 2021, 02:35 PM IST

మెహరీన్‌ అందాల సాహసాలకు దిగింది. ఇసుక తిన్నెల్లో రైడ్‌కి వెళ్లి పోజులిచ్చింది. అదే సమయంలో కాసేపు దోబూచులాడుతుంది. ఫోటోలో ఉన్నది ఎవరో గెస్‌ చేయండి అంటూ కామెంట్‌ పెట్టింది. చూపించాల్సింది మొత్తం చూపించి ఈ గెస్ ఏంటీ? అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆయా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

PREV
19
ఇసుక తిన్నెల్లో మెహరీన్‌ అందాల సాహసాలు.. గెస్‌చేయండి అంటూ దోబూచులాట!
మెహరీన్‌ ఫిర్జాదా ప్రస్తుతం తెలుగులో హాట్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇప్పుడామే `ఎఫ్‌3`లో నటిస్తున్న విషయం తెలిసిందే.

29
ఇప్పుడు దుబాయ్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లిందా? లేక షూటింగ్‌కి వెళ్లిందా అన్నది పక్కన పెడితే అక్కడ సరదాగా గడుపుతోంది మెహరీన్‌.

39
తాజాగా తన ఫ్యాన్స్ కి ఓ ఫజిల్‌ ఇచ్చింది. ఇసుకు తిన్నెల్లో రైడ్‌ చేస్తున్న తన ఫోటోని పంచుకుని ఎవరో ఊహించండి అని టాస్క్ ఇచ్చింది.

49
అయితే అప్పటికే మెహరీన్‌ అదే డ్రెస్‌లో, అదే గెటప్‌లో, ఇసుకు తిన్నెల్లో ఉన్న ఫోటోని పంచుకుంది. మరి తనని తాను ముందే రివీల్‌ చేసుకున్నాక ఈ ఫజిల్‌ ఏంటని ప్రశ్నిస్తున్నారు.

59
అందులో ఉన్నది నిజంగానే మెహరీనేనా, లేక వేరే ఎవరైనా అనే డౌట్‌ కూడా నెలకొంది. ఏదేమైనా నెటిజన్ల మెదళ్లకి పనిపెట్టింది ఈ సెక్సీ భామ.

69
నానితో `కృష్ణగాడివీరప్రేమగాథ` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహరీన్‌ తొలి చిత్రంతో సూపర్‌ హిట్‌ని అందుకుంది.

79
`మహానుభావుడు`, `రాజాదిగ్రేట్‌`, `ఎఫ్‌2` చిత్రాలతో విజయాలను అందుకుంది. కానీ ఇటీవల ఆమె నటించిన సినిమాలు పరాజయం చెందాయి.

89
ఈ నేపథ్యంలో ప్రస్తుతం `ఎఫ్‌3`లో నటిస్తుంది మెమరీన్‌. వెంకీ, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా, తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా ఇది తెరకెక్కుతుంది. అనిల్‌రావిపూడి దర్శకుడు.

99
ఇదిలా ఉంటే ఇటీవల తన బాయ్‌ ఫ్రెండ్‌ని పరిచయం చేసింది మెహరీన్‌. భవ్య బిస్నోయ్‌ అనే రాజకీయ నాయకుడు, సామాజిక వేత్త ప్రేమలో మునిగి తేలుతుంది. ఆయనకి బర్త్ డే విషెస్‌ చెబుతూ ఈవిషయాన్ని రివీల్‌ చేసింది మెహరీన్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories