ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి నుంచి వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ‘పెళ్లి చూపులు’, ‘కేశవ’,‘కనులు కనులు దోచేనే’,‘టక్ జగదీష్’,‘వరుడు కావలెను’ చిత్రాల్లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.