రాంచరణ్ తో పాటు కియారా, సిద్దార్థ్ కి సన్నిహితులైన బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారట. కరణ్ జోహార్, షాహిద్ కపూర్ మియా కపూర్ దంపతులు, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ దంపతులు, రకుల్ ప్రీత్ సింగ్.. జాకీ భగ్నానీ జోడి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వెరీ పేర్లు గెస్ట్ లిస్టులో ఉన్నాయట.