ఇటలీలో మూడు రోజులు పెళ్లి వేడుకలు జరిగాయి. అక్టోబర్ 30వ తేదీ రాత్రి కాక్ టైల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి మెగా హీరోలు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పార్టీ కల్చర్ కి తగ్గట్లు దుస్తులు ధరించారు. పెళ్లి కొడుకు సిల్వర్ కలర్ వరుణ్ టక్సేడో సూట్ ధరించారు. పెళ్లి కూతురు లావణ్య సిల్వర్ కలర్ ఫ్రాక్ ధరించి.