డేంజరస్ స్నేక్స్ తో నాగబాబు సాహసాలు... ఔరా అంటున్న నెటిజెన్స్!

First Published Feb 16, 2021, 8:09 AM IST


నవ్వుల బాబు నాగబాబు సాహసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగబాబు తెగువ చూసిన ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. ఆయన ఏకంగా పామును మెడలో వేసుకొని ఫోటోలకు ఫోజిచ్చారు. 

వైల్డ్ లైఫ్ సంరక్షణ , అవగాహన కార్యక్రమం కోసం నాగబాబు ఈ సాహసం చేయడం జరిగింది. కొండచిలువను మెడలో వేసుకున్న నాగబాబు, కోబ్రాతో పాటు ఫోటో దిగారు.
undefined
ఈ రెండు ఫోటోలు నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే మూగజీవాల పట్ల తన బాధ్యతగా ఓ సందేశం పంచుకున్నారు.
undefined
సృష్టిలో ప్రతిప్రాణికి జీవించడానికి సమానమైన హక్కు ఉందని. అందుకే జీవులను స్వేచ్ఛగా బ్రతకనిద్దాం, వాటి అభివృద్ధికి పాటుపడదాం అని నాగబాబు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
undefined
జీవుల సంరక్షణ కోసం ఏర్పడిన వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, పెటా వంటి సంస్థల తరపున నాగబాబు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తుంది.
undefined
బుల్లితెరపై కామెడీ షోలతో సందడి చేస్తున్న నాగబాబు, సోషల్ మీడియా వేదికగా ఇలా సామాజిక కార్యక్రమాలు కూడా నెరవేరుస్తున్నారు.
undefined
నాగబాబు జబర్ధస్త్ నుండి బయటికి వచ్చాక అదిరింది, బొమ్మ అదిరింది పేరుతో రెండు కామెడీ షోలో ప్రారంభిచారు.
undefined
ఆ రెండు ఏమంత సక్సెస్ అయినట్లు లేవు. ప్రస్తుతం నాగబాబు యూట్యూబ్ లో ఖుషీ ఖుషీగా పేరుతో ఓ స్టాండప్ కామెడీ షోని నిర్వహిస్తున్నారు.
undefined
click me!