Meenakshi Chaudhary Pics: రవితేజ హీరోయిన్ వయ్యారాల విందు.. తళుకు తారలా మెరుస్తున్న మీనాక్షీ చౌదరి.

Published : Mar 11, 2022, 09:57 AM IST

చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్  హీరోయిన్ గా మంచి పేరు సాధించింది మీనాక్షీ చౌదరి. ఒకటి రెండు చిన్న సినిమాలతోనే రవితేజ లాంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది బ్యూటీ. 

PREV
16
Meenakshi Chaudhary Pics: రవితేజ హీరోయిన్ వయ్యారాల విందు.. తళుకు తారలా మెరుస్తున్న మీనాక్షీ చౌదరి.

మిస్ ఇండియాగా రెండు సార్లు గెలిచిన మీనాక్షీ లాస్ట్ ఇయర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షీ.. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. మీనాక్షీ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

26

ఫస్ట్ సినిమాతోనే మంచి మార్కులు వేయించుకున్న ఈ హీరోయిన్ అదే ఏడాది రవితేజ ఖిలాడి సినిమాలో నటించే అవకాశం సంపాదించుకుంది. ఖిలాడి సినిమాలో ఆడి పాడిన మీనాక్షీ.. ఈసినిమాలో కూడా నటిగా మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తువం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. 

36

సోషల్ మీడియాలో కూడా తన ఫోటో షూట్స్ తో ఆకర్షిస్తోంది మీనాక్షీ. కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది. హాట్ హాట్ అందాలు వడ్డిస్తోంది.  సోయగాలు చూపిస్తూ కవ్విస్తోంది.  సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ల కు పోటీ ఇవ్వాలన చూస్తోంది. 

46

ఖిలాడి సినిమా చేయగానే టాలీవుడ్ లో వరుస ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. కాని మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుని మరీ చేస్తోంది మీనాక్షీ.  ప్రస్తుతం హీరో నానీ నిర్మాతగా హిట్ సినిమా సీక్వెల్ లో నటిస్తోంది. ఈ సినిమాలో అడివి శేష్ మెల్ లీడ్ గా నటిస్తున్నాడు. 

56

ఇటు తెలుగుతో పాటు అటు హిందీ ఆఫర్లవైపు కూడా ఓ కన్నేసి ఉంచింది మీనాక్షీ చౌదరి.  మిస్ ఇండియాగా గెలిచింది కాబట్టి అక్కడ పరిచయాలను ఉపయోగించుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారే ఆలోచనలో కూడా ఉంది. ముందు టాలీవుడ్ లో సెట్ అవ్వాలని చూస్తోంది. 

66

ఇటు సినిమాలు చేస్తూనే.. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటోంది మీనాక్షీ.. ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్ ను అప్ లోడ్ చేస్తూ.. సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంటుంది మీనాక్షీ. 

click me!

Recommended Stories