కురులు చెలరేగిపోతుండగా అందాలతో చిత్తు చేస్తున్న `హిట్‌` బ్యూటీ.. స్లీవ్‌లెస్‌ వైట్‌ డ్రెస్‌లో కిర్రాక్‌ లుక్‌

First Published | Nov 29, 2023, 12:51 PM IST

`హిట్‌` సినిమాతో పాపులర్‌ అయ్యింది మీనాక్షి చౌదరి. తనది నార్త్ అయినా వినడానికి, చూడ్డానికి తెలుగు బ్యూటీలా ఉంటుంది. అదే సమయంలో బౌండరీలు బ్రేక్ చేసే అందాలతో రచ్చ చేస్తుందీ హాట్‌ హీరోయిన్‌. 
 

మీనాక్షి చౌదరి.. మొదట `ఇచట వాహనములు నిలుపరాదు` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా వచ్చిందనేది కూడా తెలియకుండా రిలీజ్‌ అయ్యింది. కానీ ఆ సమయంలోనే రవితేజ టీమ్‌ కంట్లో పడింది. అలా మాస్‌ మాహారాజాతో కలిసి `ఖిలాడీ` చిత్రంలో నటించింది. ఇందులో అదిరిపోయే డాన్సులతో అదరగొట్టింది.
 

ఇందులో గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. ఈ మూవీ ఆడలేదు. కానీ ఈ బ్యూటీకి రావాల్సిన పేరు మాత్రం వచ్చింది. మీనాక్షి చౌదరి అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆమె `హిట్‌` చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. 
 


`హిట్‌ 2`లో అడవి శేష్‌తో కలిసి నటించింది. ఆయనకు లవర్‌గా, రొమాంటిక్‌ రోల్‌ చేసింది. బెడ్‌ సీన్లు కూడా చేసింది. గ్లామర్‌ పాత్రలను చేసేందుకు తాను సిద్ధమే అనే విషయాన్ని ఈ చిత్రంతో చాటి చెప్పింది. దీంతో ఈ అమ్మడిపై ఫోకస్‌ మరింతగా పెరిగింది. 
 

ఆ మధ్య తమిళంలో విజయ్‌ ఆంటోనీతో `హత్య`మూవీలో నటించింది. ఇందులో పాప్‌ సింగర్‌గా కనిపించింది. కాసేపు మెరిసి అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ఆమె మర్డర్‌ జరగడం ఆ మర్డర్‌ కేసు చుట్టూతే సినిమా సాగడం గమనార్హం. ఆ సినిమా ఆడలేదు. 
 

ఇక ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో రాణిస్తుంది మీనాక్షి చౌదరి. మహేష్‌బాబుతో `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమెది సెకండ్‌ హీరోయిన్‌ రోల్‌. దీంతోపాటు విశ్వక్‌ సేన్‌తో మరో సినిమా చేస్తుంది. 
 

అలాగే `లక్కీ భాస్కర్‌`, `మట్కా` సినిమాలు చేస్తుంది. తమిళంలో విజయ్‌ తో నెక్ట్స్ మూవీలో నటిస్తుంది. దీంతోపాటు `సింగపూర్‌ సెలూన్‌`లోనూ నటిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు సినిమాలున్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. నెమ్మదిగా శ్రీలీలని మించిపోతుందీ సెక్సీ బ్యూటీ. 
 

ఈ అవకాశాల జోరులో ఫుల్‌ బిజీగా ఉన్న మీనాక్షి అందాల విందుతో నెటిజన్లని అలరిస్తుంది. ఆమె గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ స్లీవ్‌ లెస్‌ వైట్‌ డ్రెస్‌ ధరించి హోయలు పోయింది. తన సోకులన్నీ చూపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. 
 

సముద్రపు ఒడ్డున అదిరిపోయే పోజులిచ్చింది. కురులన్నీ చెలరేగిపోతుండగా, కుర్రాళ్లని చిత్తు చేసేలా హాట్‌ పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి అసలైన ట్రీట్‌ నిస్తున్నాయి. 
 

స్లీవ్‌ లెస్‌ వైట్‌ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి గ్లామర్‌ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల చూపులు తిప్పుకోకుండా చేస్తున్నాయి. 

స్లీవ్‌ లెస్‌ వైట్‌ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి గ్లామర్‌ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల చూపులు తిప్పుకోకుండా చేస్తున్నాయి. 

Latest Videos

click me!