1000 రోజులు థియేటర్ లో ఆడిన మాస్ హీరో సినిమా ఏంటో తెలుసా?

Published : Mar 25, 2025, 09:47 PM IST

50 కాదు 100 కాదు  ఏకంగా  1000 రోజులు ఆడిన మాస్ హీరో సినిమా గురించి మీకు తెలుసా?  ఒక సినిమా నెల రోజులు థియేటర్ లో ఉండటమే కష్టంగా ఉన్న ఈ కాలంలో.. ఏకంగా వెయ్యి రోజులు ఆడిన సినిమా ఏది? 

PREV
15
1000 రోజులు థియేటర్ లో ఆడిన మాస్ హీరో సినిమా ఏంటో తెలుసా?

థియేటర్ లో ఒక సినిమా  వారం, నెల రోజులు ఆడటమే పెద్ద విషయం. అలాంటిది 1000 రోజులు ఓక సినిమా ఆడిందంటే వినడానికి విచిత్రంగా ఉంది కదా? ఇంతకీ ఏంటా సినిమా? ఇన్ని రోజులు ఎలా ఆడింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో  300 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. కాని వెయ్యిరోజుల రికార్డ్ మాత్రం ఆ హీరోదే. ఇంతకీ ఎవరా మాస్ హీర్? 

25
ఆయన బాల నటుడిగా చాలా సినిమాల్లో నటించారు:

ఆయన బాల నటుడిగా చాలా సినిమాల్లో నటించారు. అంతేకాదు,  తన తండ్రితో  కలిసి చాలా సినిమాల్లో నటించారు. చిన్నప్పుడే డ్యాన్స్‌లో అదరగొట్టాడు. ఆ నటుడు మరెవరో కాదు, ఆయనే మాస్ హీరో సింబు. తమిళంలో స్టార్ హీరోగా ఎదిగిన శింబు కెరీర్ ప్రస్తుతం డౌన్ అయ్యింది. 

 

35
సింబు సినిమాలు

ధూమ్, అలై, కోవిల్, కుత్తు, మన్మధన్, వల్లవన్, విన్నైతాండి వరువాయా, ఒస్తి, పోడా పోడి, ఇది నమ్మ ఆలు, చెక్క శివంద వానం, వంద రాజవధాన్ వరువేన్ అని ఎన్నో సినిమాల్లో నటించారు. 

45
విన్నైతాండి వరువాయా:

తొట్టి జయ, కాళై, సిలంబట్టం వంటి సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన చిత్రం విన్నైతాండి వరువాయా. ఈ చిత్రం సింబు సినిమా జీవితంలో మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. 

 

55
1000 రోజులు ఆడిన సినిమా

ప్రేమ కథా చిత్రం కావడంతో ప్రతి సంవత్సరం ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ మళ్లీ విడుదల చేయడంతో విన్నైతాండి వరువాయా 1000 రోజులు విజయవంతంగా ఆడిన చిత్రంగా రికార్డు సృష్టించింది. పివిఆర్ థియేటర్‌లో సింబు చిత్రం రీ రిలీజ్ ద్వారా 1000 రోజులు విజయవంతంగా నడుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories