మరొక అభిమాని... మీరు నటించిన చిత్రాల్లో అతి కష్టం అనిపించింది ఏది? అని అడిగాడు. నా మొదటి సినిమా అని చెప్పాలి. అప్పుడు క్యారవాన్ కూడా లేదు. స్టైర్స్ నుండి పడిపోయాను. మేకప్ లేదు, హెయిర్ మెయింటెనెన్స్ లేదు. అయితే ఆ పాత్ర చేయడాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను, అని లావణ్య అన్నారు.