మీరు హెల్ప్‌ చేయలేరు.. బట్‌ ప్రేమిస్తారంటోన్న మంచు లక్ష్మీ.. బ్లూ డ్రెస్‌లో కుర్రభామలకే పోటీనిస్తుందిగా!

Published : Apr 12, 2021, 04:15 PM IST

మంచు లక్ష్మీ ఇటీవల గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. కుర్ర హీరోయిన్లు కూడా మంచు లక్ష్మీ ముందు దిగదుడుపే అనేంతగా గ్లామరస్‌గా ముస్తాబై హోయలు పోయింది. వరుసగా ఫోటో షూట్‌లతో హీటు పెంచుతుంది. 

PREV
110
మీరు హెల్ప్‌ చేయలేరు.. బట్‌ ప్రేమిస్తారంటోన్న మంచు లక్ష్మీ.. బ్లూ డ్రెస్‌లో కుర్రభామలకే పోటీనిస్తుందిగా!
మంచు లక్ష్మీ బ్లూ లెహంగాఓణీలో హోయలు పోయింది. యంగ్ హీరోయిన్లు కూడా మంచు లక్ష్మీ అందం ముందు దిగదుడుపే అనేంతగా హాట్‌ ఫోటోలతో రెచ్చిపోయింది.

210
తాజాగా మంచు లక్ష్మీ పంచుకున్న లేటెస్ట్ గ్లామరస్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కుర్రాళ్లతో గిలిగింతలు పెడుతున్నాయి.

310
ఈ సందర్బంగా మంచు లక్ష్మీ స్పందిస్తూ, `నేను బ్లూ డ్రెస్‌ ధరించడంతో అంతా కొత్తగా అనిపిస్తుంది. ఈ విషయంలో మీరు ఎలాంటి సహాయం చేయలేదు. కానీ నన్ను చాలా ప్రేమిస్తారు` అని పోస్ట్ చేసింది.

410
ఈ ఫోటోలకు నెటిజన్లు, ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. మంచు లక్ష్మీ అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

510
ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. హల్‌చల్‌ చేస్తున్నాయి.

610
మంచు లక్ష్మీ ఓ రకంగా తన సెకండ్‌ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. ఆమె గతంలోనూ పలు టీవీ షోస్‌ చేసి మెప్పించింది. `మేము సైతం`, `లక్ష్మీ టాక్‌ షో`, `ప్రేమతో మీ లక్ష్మీ`, `సూపర్‌ జోడి`, `దూసుకెళ్తా`, `మీకోసం`, `మహారాణి` వంటి షోస్‌తో ఆకట్టుకుంది. `మిసెస్‌ సుబ్బలక్ష్మీ` అనే వెబ్‌ సిరీస్‌ కూడా చేసింది. ఇటీవల `పిట్టకథలు`లోనూ మెరిసింది. కొంత గ్యాప్‌తో మళ్లీ టీవీ షోలో మెరిసింది మంచులక్ష్మీ.

710
జీ తెలుగులో ఆదివారం `ఉమ్మడి కుటుంబంతో కమ్మటి భోజనం` షోలో తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి పాల్గొంది. తన కూతురుతో కలిసి స్టేజ్‌ని పంచుకోవడం విశేషం. మంచు లక్ష్మీ చేసిన ఇందులోని ఎపిసోడ్‌కి మంచి ఆదరణ లభించింది.

810
మంచు లక్ష్మీ ఇటీవల రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది.

910
ఈ పిక్స్ సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

1010
మంచు లక్ష్మీ, రకుల్‌ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories