బెడ్‌పై బికినీలో మంచు లక్ష్మి వీరంగం.. ఇలా చూస్తే ఫ్యూజులు ఔటే..

First Published | Feb 14, 2024, 10:17 PM IST

మంచు లక్ష్మి రోజు రోజు చాలా మారిపోతుంది. ఆమెలో మార్పు నెటిజన్లకు మాత్రమే కాదు, ఫ్యాన్స్ కి కూడా షాకిస్తుంది. తాజాగా ఆమె ట్రీట్‌కి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. 
 

మంచు లక్ష్మి మల్టీటాలెంటెడ్‌. ఆమె నటిగా రాణించింది. అద్భుతమైన నటనతో మెప్పించింది. అంతేకాదు వ్యాఖ్యాతగానూ రాణించింది. సినిమా నిర్మాతగానూ రాణించింది. వ్యాపారాల్లోనూ బిజీగా ఉంది. 
 

ఇటీవల కాలంలో ఆమె తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంది. మంచు లక్ష్మి గ్లామర్‌ ట్రీట్ లతో రెచ్చిపోతుంది. ఆమె హాట్‌ ఫోటో షూట్లు సోషల్‌ మీడియాని షేక్‌ చేశాయి. అయితే ఇప్పుడు దాన్ని మించి చూపిస్తుంది. గ్లామర్‌ షోలో డోస్‌ పెంచేసింది. పీక్‌ లెవల్‌ని చూపించింది. 
 


తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా మంచు లక్ష్మి పెద్ద షాకిచ్చింది. ఈ పని చేసింది మంచు లక్ష్మినేనా అని ఆశ్చర్యపోయేలా చేసింది. లేటెస్ట్ గా మంచు లక్ష్మి బెడ్‌పై బికినీలో రెచ్చిపోయింది. తన గ్లామర్‌ షోలో నెక్ట్స్ లెవల్‌ చూపించింది. ఇంకా చెప్పాలంటే ఇంటర్నెట్‌ బద్దలయ్యేంత పని చేసింది. 
 

ప్రస్తుతం మంచు లక్ష్మి గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ఇందులో ఆమె కామెంట్‌ చేస్తూ, `స్వీయ ప్రేమ ఉత్తమమైన ప్రేమ` అని పేర్కొంది. ఇక ఆమె ఫోటోలపై నటిజన్లు స్పందిస్తూ బోల్డ్‌ గా, హాట్‌ గా కామెంట్లు చేస్తుంది. నెట్టింట పెద్ద రచ్చ చేస్తున్నారు.
 

Manchu Lakshmi

మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె ఇటీవల `ఆది పర్వం` అనే సినిమాలో మెయిన్‌ లీడ్‌గా నటించింది. ఆ పోస్టర్లు ఆసక్తిని క్రియేట్‌ చేశాయి. దీంతోపాటు తను నిర్మించే `అగ్ని నక్షత్రం`లోనూ నటించింది. కానీ ఆ మూవీ విడుదల కాలేదు. 

Manchu Lakshmi

ప్రస్తుతం ఆమె సొంత వ్యాపారాలు చూసుకుంటుంది. ఫ్యాషన్‌ రంగంలో దూసుకుపోతుంది. హోటల్‌ వ్యాపారంలోనూ రాణిస్తుంది. మరోవైపు ట్రెండ్‌ని ఫాలో అవుతూ దూసుకుపోతుంది. అందరిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుందీ ఈ సీనియర్‌ భామ. 
 

Latest Videos

click me!