రోజు రోజుకి పదునెక్కుతున్న మంచు లక్ష్మి అందాలు.. బ్లూ డ్రెస్‌లో కత్తిలాంటి పోజులు.. కుర్రాళ్ల క్రేజీ పోస్ట్ లు

Published : Aug 04, 2023, 08:01 AM ISTUpdated : Aug 04, 2023, 08:03 AM IST

మంచు లక్ష్మి లేటు వయసులో తన విశ్వరూపం చూపిస్తుంది. ఐదు పదులకు దగ్గరపడుతున్న ఈ భామ ఇప్పుడు రెచ్చిపోతుంది. మంచు ఫ్యాన్స్ కి షాకిస్తూ అందాల విందు వడ్డిస్తుంది. అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది.   

PREV
17
రోజు రోజుకి పదునెక్కుతున్న మంచు లక్ష్మి అందాలు.. బ్లూ డ్రెస్‌లో కత్తిలాంటి పోజులు.. కుర్రాళ్ల క్రేజీ పోస్ట్ లు

తండ్రి మంచు మోహన్‌బాబు లక్షణాలను పునికి పుచ్చుకుంది లక్ష్మీ ప్రసన్న(Manchu Lakshmi). యాటిట్యూడ్‌, డైలాగ్, డామినేషన్‌ ఇలా అన్నీ తండ్రి నుంచి యదావిధంగా లచ్చక్కకి వచ్చాయి. అదే యాటిట్యూడ్‌తో రాణిస్తుంది. మల్టీటాలెంటెడ్‌గా మెప్పిస్తున్న మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో జోరు పెంచుతుంది. మళ్లీ యాక్టింగ్‌ కి సై అంటుందా అనేట్టుగా ఆమె ఫోటో షూట్లు ఉండటం విశేషం. 
 

27

ఇటీవల వరుసగా ఫోటో షూట్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఆకట్టుకుంటుంది Lakshmi Manchu. నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. అందాల విందుతో అలరిస్తుంది. తాజాగా మరోసారి ఆమె నయా గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది మంచు లక్ష్మి. సోషల్‌ మీడియాలో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది.
 

37

ఈ నయా ఫోటోల్లో మరింత స్లిమ్‌గా కనిపిస్తుంది మంచు లక్ష్మి. బ్లూ డ్రెస్‌లో కట్టిపడేస్తుంది. కత్తిలాగా ఉంది. సోఫాలో కూర్చొని మంత్రముగ్దుల్ని చేస్తుంది. సైలెంట్‌గా కుర్రాళ్ల బాడీలో సెగలు రేపుతుంది. టూ హాట్‌గా లచ్చక్క పంచుకున్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. అలరిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో అవుతున్నాయి. 
 

47

ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. చాలా వరకు కొంటె కామెంట్లు చేస్తుంటారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారేమో..పద్ధతిగా పోస్టులు పెడుతున్నారు. మంచు లక్ష్మి అందాలను పొగిడేస్తున్నారు. చాలా అందంగా, చాలా క్యూట్‌గా ఉన్నావని అంటున్నారు. బ్లూ డ్రెస్‌లో సూపర్‌ కూల్‌ అంటున్నారు. మరికొందరు ఎప్పటిలాగే హాట్‌ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
 

57
Lakshmi Manchu

మంచు లక్ష్మి ప్రస్తుతం `అగ్ని నక్షత్రం` అనే సినిమాలో నటిస్తుంది. మోహన్‌బాబు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మంచు లక్ష్మి పవర్‌ఫుల్‌ పోలీస్‌గా నటిస్తున్నారు. మోహన్‌బాబు, లక్ష్మి కలిసి నిర్మిస్తుండగా, వంశీ కృష్ణ మల్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. టీజర్ కూడా విడుదల చేశారు. ఇప్పటి వరకు అప్ డేట్‌ లేదు. కానీ పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో వస్తున్నారని అర్థమవుతుంది.
 

67

ఇక తాజాగా మంచు లక్ష్మి ఫోటో షూట్లు చూస్తుంటే మళ్లీ ఆమె సినిమాల్లో బిజీ కావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. నటిగా బిజీ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు అర్థమవుతుంది. అయితే కుర్ర హీరోయిన్లు జెలసీ ఫీలయ్యేలా తనదైన ఫిట్‌నెస్‌తో మంచు లక్ష్మి ఇలా హాట్‌గా పోజులివ్వడం ఆశ్చర్యపరుస్తుంది. దీంతో ఆమె ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

77

మంచు లక్ష్మి గతంలో నటిగా మెప్పించింది. నెగటివ్‌ రోల్స్ కూడా చేసింది. నిర్మాతగా అనేక సినిమాలు నిర్మించింది. కాకపోతే ఫెయిల్యూర్సే ఎదుర్కొంది. యాంకర్‌గా అద్భుతాలు చేసింది. ఎన్నో గొప్ప షోస్‌కి ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించడం, ఓ ట్రెండ్‌ సెట్టర్‌గానూ నిలిచింది మంచు లక్ష్మి. మధ్యలో గ్యాప్‌తో తీసుకుంది. ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories