ప్యాంట్‌ వేసుకోకుండా షారూఖ్‌ సాంగ్‌కి మంచు లక్ష్మి డాన్స్ తో వీరంగం.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్

Published : Oct 01, 2023, 10:31 AM IST

మంచు లక్ష్మి.. బోల్డ్ నెస్‌కి, డేరింగ్‌కి కేరాఫ్‌. ఆమె మల్టీటాలెంటెడ్‌గానూ రాణిస్తుంది. ఇటీవల కాలంలో మరింత ఓపెన్‌గా, బోల్డ్ గా ఉంటుంది. స్వేచ్ఛగా విహరిస్తూ సోషల్‌ మీడియాలో ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేస్తుంది.   

PREV
18
ప్యాంట్‌ వేసుకోకుండా షారూఖ్‌ సాంగ్‌కి మంచు లక్ష్మి డాన్స్ తో వీరంగం.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్

మంచు లక్ష్మి(Manchu Lakshmi).. తనలోని టాలెంట్స్ బయటపెడుతుంది. గతంలో నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా మెప్పించింది. కానీ సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత తనలోని కొత్త టాలెంట్స్ బయటకు తీసుకొస్తుంది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ నెటిజన్లని ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేస్తుంది. 
 

28

ఇటీవల ఎక్కువగా గ్లామర్‌ ఫోటో షూట్లు, రీల్స్ తో ఆకట్టుకుంటుంది మంచు లక్ష్మి. డాన్సు వీడియోలతో ఆద్యంతం కట్టిపడేస్తుంది. నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. దీంతో తరచూ మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంది. 
 

38

తాజాగా ఓ కిర్రాక్‌ డాన్సుతో ఆకర్షిస్తుంది. అయితే ఇందులో తన ఫ్రెండ్ తో కలిసి రెచ్చిపోయి డాన్సు చేయడం విశేషం. అంతేకాదు ప్యాంట్‌ వేసుకోకుండా బ్లాక్‌ టాప్‌లో ఆమె వీరంగం సృష్టించింది. ఫ్రెండ్‌ని హగ్‌ చేసుకుంటూ, ఆమెతో సరదాగా ఈ డాన్సు చేసింది. అయితే ప్యాంట్‌ వేసుకోకుండా ఈ రేంజ్‌లో రెచ్చిపోవడం దుమారం రేపుతుంది. 
 

48

అసలే ఇటీవల హాట్‌ హాట్‌ అందాలను వడ్డిస్తూ నెటిజన్లకి ఎంగేజ్‌ చేస్తుంది మంచు లక్ష్మి. దానికితోడు ఇలాంటి క్రేజీ డాన్సులతో మరింతగా కవ్విస్తూ అలరిస్తుంది. నెట్టింట ఈ వీడియో వైరల్‌ అవుతుంది.
 

58

షారూఖ్‌ ఖాన్‌ నటించిన `జవాన్‌` చిత్రంలోని `చెలయా` పాటకి మంచు లక్ష్మి డాన్సు చేయడం విశేషం. దీనిపై నెటిజన్లు సైతం అంతే క్రేజీగా స్పందిస్తున్నారు. `రిప్‌ డాన్స్` అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకా నానా రచ్చ చేస్తున్నారు. 

68

ఇటీవల ట్రోలర్స్ కి మంచు లక్ష్మి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇలాంటి డాన్సులు, ఫోటో షూట్లు చేయడంపై వారు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రెచ్చిపోయి కౌంటర్‌ ఇచ్చింది. పిల్లలను చూసుకుని ఇంటికే పరిమితం కావాలా? ఎంజాయ్‌ చేయడంలో తప్పేముంది అంటూ స్పందించింది. 
 

78

మంచు లక్ష్మి ప్రస్తుతం `అగ్ని నక్షత్రం` చిత్రంలో నటిస్తుంది. మోహన్‌బాబు మెయిన్‌ లీడ్‌గా చేస్తున్న చిత్రమిది. ఇందులో మంచు లక్ష్మి పోలీస్‌గా కనిపిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదలైంది. కానీ ఆ తర్వాత అప్‌డేట్ లేదు. సినిమా ఉంటుందా? ఆగిపోయిందా? అనేది తెలియాల్సి ఉంది. 
 

88

ఇక సోషల్‌ మీడియాని వాడుకుని బిజీ అవుతుంది లచ్చక్క. ఆమె కొత్త టాలెంట్‌ని ప్రదర్శిస్తూ తన అభిమానులను అలరిస్తుంది. హేటర్స్ ని లెక్క చేయకుండా తనకు నచ్చింది చేస్తూ దూసుకుపోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories