మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంటుంది మంచు లక్ష్మి. నటిగా, నిర్మాతగానే కాకుండా హోస్ట్ గా కూడా తానేంటో చూపిస్తోంది. ఇప్పటికే చాలా షోస్ కు యాంకర్ గా అదరగొట్టిన మంచు.. రీసెంట్ గా ఓటీటీలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఆహాలో కుకింగ్ షో తో మరోసారి మన ముందుకు వచ్చింది మంచు.