రీసెంట్ గా అష్షు రెడ్డి ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోస్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. .. బుజాల మీద నుంచి ఎద ఎత్తుల గుండా..నడుము మీదుగా జారుతోన్న నీటి బిందువులతో అష్జు రెడ్డి జలకన్యగా మారిపోయింది. జారిపోతున్న నిటి తుంపరలు టెంప్ట్ చేస్తూంటే.. కుర్రాళ్లు ఏం చేయలేకు తల్లడిల్లిపోతున్నారు. ఆ డ్రెస్ లోనించి తొంగి చూస్తూ.. ఎద అందాలు కుర్రాళ్లను రెచ్చగొడుతున్నాయి.