క్లీవేజ్‌ అందాలతో చెమటలు పట్టిస్తున్న `రెడ్‌` హీరోయిన్‌.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటున్న నెటిజన్లు

Published : Apr 27, 2022, 03:49 PM ISTUpdated : Apr 27, 2022, 06:45 PM IST

మాళవిక శర్మ నటించింది రెండు సినిమాలే అయినా సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. లేటెస్ట్ గా మరోసారి తన హాట్‌ ఫోటోలతో సామాజిక మాధ్యమాలను ఉర్రూతలూగిస్తుంది. 

PREV
17
క్లీవేజ్‌ అందాలతో చెమటలు పట్టిస్తున్న `రెడ్‌` హీరోయిన్‌.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటున్న నెటిజన్లు
Malvika Sharma Latest Photos

టాలీవుడ్‌లో రవితేజ, రామ్‌పోతినేనిలతో కలిసి నటించిన తెలుగు ఆడియెన్స్‌ ని మెస్మరైజ్‌ చేసింది మాళవిక శర్మ(Malvika Sharma). నటించింది రెండు చిత్రాల్లోనే అయినా ఇంటర్నెట్‌లో యమ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. మత్తెక్కించే ఫోటోలను పంచుకుని నెటిజన్లకి పిచ్చెక్కించింది. ఇప్పుడు ఆమె నయా పిక్స్ తో కుర్రాళ్లకి మైండ్‌ బ్లోయింగ్‌ చేస్తుంది. 

27

మాళవిక లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది మాళవిక శర్మ. బ్యాక్‌ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఫ్రంట్‌ నుంచి సెక్సీ అందాలతో కనువిందు చేస్తుంది. థైస్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. మత్తెక్కించే చూపులతో చంపేస్తుంది. మొత్తంగా ఫ్యాన్స్ ని తన అందాలతో తడిసి ముద్ద చేస్తుంది. 

37

`రెడ్‌` బ్యూటీగా పాపులర్‌ అయిన మాళవిక శర్మ ముంబయి నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మాస్‌ మహారాజా రవితేజతో కలిసి `నేల టికెట్టు` చిత్రంలో నటించింది. అంతకు ముందు ఆమె మోడల్‌గా చేసింది. కాలేజ్‌ రోజుల నుంచే మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. టీవీ కమర్షియల్స్ హిమాలయ, డెటాల్‌, మలబార్‌ వంటి యాడ్స్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులోకి రవితేజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మాస్‌ మహారాజాతో `నేల టికెట్` చిత్రంలో నటించి కనువిందు చేసింది. ఇందులో గ్లామర్‌ పోత విషయంలో హద్దుల్లేకుండా అందాలను ఆరబోసి హాట్‌ సెన్సేషన్‌గా మారింది. 

47

తొలి చిత్రంలోనే అందాలు ఆరబోసి కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్‌ కాలేకపోయినా, మాళవికకి మాత్రం మంచి గుర్తింపు దక్కింది. అనంతరం ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేనితో `రెడ్‌` చిత్రంలో నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్ల మధ్య హైలైట్‌ అయ్యింది. కమర్షియల్‌ హీరోయిన్‌గా మెప్పించింది. కమర్షియల్‌ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్‌ అనిపించుకుంది. కానీ `రెడ్‌` మూవీ కూడా ఆకట్టుకోలేకపోవడంతో మాళవిక నిరాశ తప్పలేదు. 
 

57

దీంతో వరుసగా రెండు సినిమాలు పరాజయం చెందడంతో ఈబ్యూటీని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అప్పటి నుంచి అడపాదడపా గ్లామర్‌ ఫోటోలతో మెరుస్తుంది మాళవిక. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటుంది. అందాల ఫోటోలను షేర్‌ చేసుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

67

మాళవిక ఇటీవల ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది. కరోనా లాక్‌ డౌన్‌ సమయంలోనే గతేడాది ఆమె లాయర్‌ డిగ్రీని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హైదరాబాద్‌లోని హైకోర్ట్ లో ప్రాక్టిసింగ్‌ లాయర్‌గా వర్క్ చేస్తుండటం విశేషం. ఈ ఏడాది జనవరిలో బార్‌ కౌన్సిల్‌లో లాయర్‌గా లైసెన్స్ ని పొందడం విశేషం. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా లాయర్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తుందీ అందాల సోయగం.  

77

ప్రస్తుతం మరో కొత్త సినిమాకి సైన్‌ చేసింది మాళవిక. తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ సుందర్‌ సి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుంది. ఇప్పుడిప్పుడే ఆమెకి మరిన్ని అవకాశాలొస్తున్నట్టు సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories