Malavika Sharma: మతి పోగొడుతున్న మాళవిక శర్మ.. ఒంపులు వయ్యారాలతో అప్సరసలా మెరిసిపోతోంది.

First Published Jan 28, 2022, 12:54 PM IST

తీగలాంటి నడుము, కైపెక్కించే యద అందాలతో మగమనసుల్లో మన్మధ బాణాలు వేస్తోంది మాళవిక శర్మ. రకరకాల యాంగిల్స్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. గ్లామర్ షోతో అందాల విందు గట్టిగానే ఇస్తుంది మాళవిక శర్మ.

సోషల్ మీడియాను షేక్ చేస్తుంది రామ్ బ్యూటీ మాళవిక శర్మ. మాళవిక తన పేజ్ లో అప్పుడప్పుడు మాత్రమే ఫోటోస్ అప్ లోడ్ చేస్తుంది. కాని అదిరిపోయే అందాలను ఆరబోస్తూ.. అద్భుతాలు కనిపించేలా ఫోజులిస్తుంది మాళవిక.

యద అందాలను ఓపెన్‌గా చూపిస్తూ క్యూట్‌గా పోజులివడ్డంతో మాళవిక మార్క్ వేరు.  కుర్రాళ్లని చూపులను కట్టిపడేయడలోను ఆమె దిట్ట. కాని  ఈ సోగసుల సుందరి సోషల్ మీడియా వరకే పరిమితం అవుతుంది అనుకున్నన్ని ఆఫర్లు పొందలేకపోతోంది. ఇప్పుడున్న హీరోయిన్లలో చాలా మంది మాళవికముందు తక్కువే అయినా కాని ఆఫర్లలో వెనకబడి ఉంది.

Latest Videos


మాళవిక చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. దీంతో నెమ్మదిగా గ్లామర్‌షోతో ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మత్తెక్కించే అందం.. ఆకర్శించే సోయగం.. మెప్పించే నటన ఉండి కూడా... మేకర్స్ కంట పడలేక పోతోంది మాళవిక. స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు  పొందలేకపోతోంది కనీసం చిన్న సినిమాల ఆఫర్లు కూడా అందుకోలేకపోతోంది. మరి సోషల్ మీడియాలో ఈ అమ్మడి ప్రయత్నాలు ఫలిస్తాయా? చూడాలి.

మాళవిక మాస్ మహారాజ్ రవితేజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నేటికెట్టు సినిమాలో రవితేజకు ధీటుగా నటించి మెప్పించింది ఈ సినిమా ప్లాన్ అయినా.. మాళవిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తరువాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన రెడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కాని ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో మాళవికకు అవకాశాలు లేకుండా పోయాయి.

నటనపరంగా, బ్యూటీ పరంగా ఎన్ని మార్కులు పడ్డా.. హిట్ సినిమా లేకపోవడంతో సెంటిమెంట్ తో ఆలోచించి ఆమెకు అవకాశాలు ఇవ్వడంలేదు మేకర్స్ అన్న రూమర్ వినిపిస్తుంది ఇండస్ట్రీలోముంబయికి చెందిన ఈ బ్యూటీ మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ముంబయిలోని రాజ్వీ లా కాలేజ్ లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన మాళవిక మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది.

లాయర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో గారాబంగా పెరిగింది మాళవిక. ఆమెకు మాల్... మాల్వీ అని ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. మోడల్‌ గా మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లోనే చాలా యాడ్స్ చేసింది. టీవీ కమర్షియల్‌ సైతం ఆమె కెరీర్‌ ను సినిమాల వైపు నడిపించింది.

click me!