Malavika Sunday Treat: వేడిపుట్టిస్తున్న మాళవిక సండే స్పెషల్‌.. రవివర్మ వేసిన బొమ్మలా ఉందంటూ హాట్‌ కామెంట్‌

Published : Feb 27, 2022, 08:51 PM IST

మాళవిక మోహనన్‌.. ఈ తరానికి దొరికిన అందాల రాశీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫోటోలను పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు. ఆమెని చూసేందుకు ఎగబడుతున్నారు. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నారు. 

PREV
17
Malavika Sunday Treat: వేడిపుట్టిస్తున్న మాళవిక సండే స్పెషల్‌.. రవివర్మ వేసిన బొమ్మలా ఉందంటూ హాట్‌ కామెంట్‌

Malavika Mohanan Latest Hot Photos.

మాళవిక నటించిన తక్కువ సినిమాలే అయినా సోషల్‌ మీడియాలో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. స్టార్‌ హీరోయిన్లకి కూడా ఈ స్థాయి ఫాలోయింగ్‌ లేదంటే అతిశయోక్తి లేదు. ఈ బ్యూటీ పంచుకునే గ్లామర్‌ ఫోటోల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసే కుర్రాళ్లున్నారు. నిద్రహారాలు మాని ఈ అమ్మడి అందాల విందు కోసం పడిగాపులుకాస్తుంటారు. అభిమానుల ఫల్స్ పట్టుకున్న మాళవిక సైతం అంతే స్థాయిలో ఘాటెక్కించే ఫోటోలతో కనువిందు చేస్తుంటుంది. 

27

Malavika Mohanan Latest Hot Photos.

తాజాగా మాళవిక తనలోని కొత్త యాంగిల్‌ని పరిచయం చేసింది. పీరియాడికల్‌ లుక్‌లో కనువిందు చేస్తుంది. రాజుల కాలంలో తాను ఉంటే ఎలా ఉంటుందో అని ఆనాటి గెటప్‌లో ముస్తాబై పోజులిచ్చింది. ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. 

37

Malavika Mohanan Latest Hot Photos.

విరహ వేదన, సిగ్గు, అమాయకత్వం, రాజసం మేళవించిన లుక్‌లో మాళవిక మరింత సెక్సీగా ఉండటం విశేషం. దీంతో ఈ బ్యూటీని చూసి తరించిపోతున్నారు అభిమానులు. సండే స్పెషల్‌ అదిరిందంటూ పండగ చేసుకుంటున్నారు. ఆమె ఫోటోలను ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ అమ్మడి అందాలపై హాట్‌ కామెంట్‌ చేస్తున్నారు. రాజా రవివర్మ వేసిన బొమ్మలా ఉన్నావంటూ, దివి నుంచి దిగి వచ్చిన అందాల తారలా ఉన్నావంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

47

Malavika Mohanan Latest Hot Photos.

మాళవిక మోహనన్‌ జనరల్‌గా పొట్టి దుస్తుల్లో కనువిందు చేస్తుంది. క్లీవేజ్‌అందాలనుచూపిస్తూ ఆటం బాంబ్‌ పేల్చుతుంది. గుంటూరు మిర్చీని మించిన ఘాటు రేపుతూ కుర్రాళ్లకి ఉక్కపోత పెంచుతుంది. కానీఇప్పుడు అవన్నీ లేకుండానే బాడీలే టెంపరేచర్‌ పెంచేస్తుంది. శారీలోనే యమ సెక్సీగా ఉంది. అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. 

57

Malavika Mohanan Latest Hot Photos.

దళపతి విజయ్‌ తో `మాస్టర్‌` చిత్రంలో నటించి పాపులారిటీని సొంతం చేసుకుంది మాళవిక మోహనన్‌.. ఇప్పుడిప్పుడే క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో ధనుష్‌తో కలిసి `మారన్‌` చిత్రంలో నటిస్తుంది. ఈచిత్ర ట్రైలర్‌ రేపు సోమవారం విడుదల కాబోతుంది. 

67

Malavika Mohanan Latest Hot Photos.

దీంతోపాటు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుందట ఈ సెక్సీ భామ. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న `రాజా డీలక్స్` చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా ఎంపికైందంటూ ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే తెలుగులోకి గ్రాండ్‌ ఎంట్రీ దక్కుతుంది. అంతేకాదు పాన్‌ ఇండియా లేవల్‌లోనూ ఇమేజ్‌ సొంతమవుతుంది. ఈ చిత్రంతో మాళవిక పెద్దజాక్‌ పాట్‌ కొట్టినట్టే అని చెప్పొచ్చు. 

77

Malavika Mohanan Latest Hot Photos.

మరోవైపు హిందీలోనూ ఈ బ్యూటీకి ఆఫర్స్ వస్తున్నాయట. బాలీవుడ్‌లో ఆమె `యుద్ర` అనే చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు మరికొన్ని భారీ ప్రాజెక్ట్ ల్లోనూ మాళవిక పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories