తాజాగా మాళవిక మోహనన్ అదిరిపోయే కాస్ట్యూమ్స్ లో ముస్తాబై కనిపించింది. క్లాసీగా క్రేజీగా క్లీవేజ్ సొగసు ఆరబోస్తూ మాళవిక మైమరిపిస్తోంది. ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే ప్రభాస్ హీరోయిన్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం మాళవిక ప్రభాస్, మారుతీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.