తమిళ చిత్రాలతో హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్. మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది.
26
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తోంది.
36
ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ లుక్ లో తనదైన శైలిలో ఫొటోలకు ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. అందాలతో మైమరిపిస్తోంది.
46
తాజాగా మాళవికా మోహనన్ లెహంగా వోణీలో మెరిసింది. సంక్రాంతి వేళ ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లోని కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. లెహంగా వోణీలో అందరినీ ఆకట్టుకుంది.
56
అలాగే ఎదపై నుంచి చున్నీని పక్కకు జరిపి మరీ గ్లామర్ ఫీస్ట్ కలిగించింది. ఫొటోలకు మత్తుగా ఫోజులిచ్చి మంత్రముగ్ధులను చేసింది. పద్ధతిగానే కుర్ర హృదయాలను మెలిపెట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
66
ఇదిలా ఉంటే.. ప్రభాస్ - మారుతీ కాంబోలోని సినిమా ‘రాజా సాబ్’ RajaSaab చిత్రంతో మాళవికా హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి మాళవికా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.