లెహంగా వోణీలో మలయాళ బ్యూటీ అందాల విందు.. నాభీ సొగసుతో కేకపెట్టిస్తోందిగా..

First Published | Sep 24, 2023, 3:09 PM IST

మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ ట్రెడిషనల్ లుక్ లో బ్యూటీఫుల్ గా మెరిసింది. అందచందాలతో ఈ ముద్దుగుమ్మ మంత్రముగ్ధులను చేసింది. ఓ బ్రాండ్ కోసం చేసిన ప్రమోషనల్ షూట్ ఆకట్టుకుంటోంది. 

తమిళ హీరోయిన్ మాళవికా మోహనన్ (Malavaika Mohanan)  కోలీవుడ్ లో వరుస చిత్రాలతో అలరిస్తున్న విషయం విషయం తెలిసిందే. బిగ్ స్టార్స్ సరసన నటిస్తూ వస్తోంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 
 

మరోవైపు సోషల్ మీడియాలోనూ మాళవికా తరుచూగా అందాల ప్రదర్శన చేస్తోంది. ఫిట్ నెస్ విషయంలో ఎంతో శ్రద్ధ వహించే ఈ ముద్దుగుమ్మ నాజూకు అందాలతో మంత్రముగ్ధులను చేస్తోంది. వొంపుసొంపులతో మతులు చెడగొడుతోంది. 
 


జీర్ సైజ్ నడుముతో ఆకట్టుకుంటున్నఈ ముద్దుగ్మ సినిమాల్లో అవకాశాలు అందుకోవంతో పాటు.. పలు బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తోంది. ఈ సందర్భంగా ఆయా బ్రాండ్ల కోసం ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా ఓ క్లాత్ బ్రాండింగ్ కోసం బ్యూటీఫుల్ గా మెరిసింది.
 

ట్రెడిషనల్ వేర్స్ లో అదరగొట్టింది. లెహంగా, వోణీలో నడుము, నాభీ అందాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. టైట్ బ్లౌజ్ లో మత్తెక్కించేలా ఫోజులిస్తూ ఊపిరాడకుండా చేసింది. తాజాగా పంచుకున్న పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. 
 

ఇక ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ‘మాస్టర్’, ‘మారన్’ వంటి చిత్రాలతో తెలుగు వెర్షన్ ద్వారా ఇక్కడి ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంది. తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఈ క్రమంలో త్వరలో టాలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రంలో మాళవికా హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిజమైతే ఈ భామ కెరీర్ మలుపు తిరగడం ఖామయంటున్నారు. త్వరలో చియాన్ విక్రమ్ సరసన నటిస్తున్న ‘తంగళాన్’తో అలరించబోతోంది. 
 

Latest Videos

click me!