దీనితో కుర్రాళ్లకు మాళవిక మోహనన్ అందాల దేవతలా మారిపోయింది. మాళవిక ఎక్కడ కనిపించినా కుర్రాళ్లు ఆమె అందం ఆస్వాదిస్తూ మైమరచిపోతున్నారు. తాజాగా మాళవిక బ్లాక్ డ్రెస్ లో కిల్లర్ లేడీ తరహాలో ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. వెరైటీ హెయిర్ స్టైల్, కుర్రాళ్లు ఫిదా అయ్యే యాటిట్యూడ్ తో మాళవిక ఈ ఫోటోషూట్ లో కనిపిస్తోంది.