మాళవిక మోహనన్‌ హాలీవుడ్‌ లుక్‌.. గాలికి డ్రెస్‌ కొట్టుకుపోతుండగా.. గ్రీన్‌ ట్రెండీ వేర్లో థై షోతో రచ్చ

First Published | Sep 29, 2021, 5:20 PM IST

మాళవిక మోహనన్‌(malavika mohanan) స్టయిలీష్‌ లుక్‌లో మైండ్‌ బ్లాంక్‌ చేసేస్తుంది. గ్రీన్‌ ట్రెండీ వేర్‌(malavika trendy wear)లో విదేశాల్లో హోయలు పోతూ అభిమానులకు పిచ్చెక్కిస్తుంది. గాలికి డ్రెస్‌ కొట్టుకుపోతుండగా, ఈ విజయ్‌ భామ మాత్రం రచ్చ షురూ చేసింది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 

మాళవిక మోహనన్‌ లేటెస్ట్ ఫోటోలు ట్రెండీ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. నెటిజన్లకి హీటు పుట్టిస్తున్నాయి. మాళవిక ఘాటైన అందాలు ఫ్యాన్స్ కి సుపరిచితమే. కానీ ఈ కొత్త లుక్స్ మాత్రం తెగ హంట్‌ చేస్తున్నాయి. 

మాళవిక మోహనన్‌ పోర్చుగల్‌ డేస్‌లో దిగిన ఫోటోలను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. హాలీవుడ్‌ స్టయిల్‌లో మాళవిక ఇచ్చిన పోజులు ఇప్పుడు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 


మాళవిక మోహనన్‌ ఇటీవల విజయ్‌తో నటించిన `మాస్టర్‌` చిత్రంతో పాపులర్‌ అయ్యింది. సౌత్‌ నుంచి నార్త్ కి పాగా వేసేందుకు ప్రయత్నాలు షురూ చేసింది. ఈ క్రమంలో కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారింది మాళవిక. 

హీరోయిన్‌గా ఎంట్రీ ప్రారంభం నుంచే గ్లామర్‌ బ్యూటీగా నిలుస్తుంది మాళవిక మోహనన్‌. తనలోని హాట్‌ యాంగిల్స్ ని ఒక్కో కోణంలో ఆవిష్కరిస్తుంది. అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్ని చిత్తు చేస్తుంది

కేరళాలో జన్మించిన ఈ అందాల సోయగం ఎక్కువగా ముంబయిలో పెరిగింది. తండ్రి కె.యు మోహనన్‌ మాలీవుడ్‌ సినిమాలతోపాటు బాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసేవారు. దీంతో ఈ అమ్మడు ముంబయిలో పెరిగింది. 

గ్రాడ్యూయేట్‌ చేసిన మాళవిక చదువుకునే టైమ్‌లోనే మోడల్‌గా చేసింది. పలు కమర్షియల్‌ యాడ్స్ లో నటించింది.  ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ యాడ్‌లో మమ్ముట్టితోనూ యాక్ట్ చేసింది. ఇలా జనాలకు పరిచయం అయ్యిందీ హాట్‌ భామ. 

2013లో `పట్టమ్‌ పోలే` చిత్రం ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యింది. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ సరసన నటించి ఆకట్టుకుంది. అనంతరం రెండేళ్ల తర్వాత `నిర్ణయకమ్‌` లో మెరిసింది.

2016లో కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ `నాను మట్టు వరలక్ష్మి` చిత్రంలో యంగ్‌ హీరో పృథ్వీ సరసన అలరించింది. మరో ఏడాది 2017లో `బియాండ్స్ ది క్లౌడ్స్` చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. అదే ఏడాది మలయాళంలో చేసిన `ది గ్రేట్‌ ఫాదర్‌` సినిమా మాళవికకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో ఆమె నటన మెస్మరైజ్‌ చేస్తుంది. 
 

2019లో `పెట్టా` చిత్రంలో రజనీకాంత్‌ సరసన మెరిసింది. తమిళంలోకి డెబ్యూ ఇస్తూనే రజనీతో నటించడంతో మాళవిక కెరీర్‌ బిగ్‌ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. ఇందులో ఆమె నటన మరో బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. 

 ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్‌ తో `మారన్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు హిందీలో `యుద్ర` చిత్రంలో నటిస్తుంది. నెమ్మదిగా బాలీవుడ్‌లో రాణించేందుకు గట్టిప్రయత్నాలు చేస్తుంది మాళవిక. 

 ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్‌ తో `మారన్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు హిందీలో `యుద్ర` చిత్రంలో నటిస్తుంది. నెమ్మదిగా బాలీవుడ్‌లో రాణించేందుకు గట్టిప్రయత్నాలు చేస్తుంది మాళవిక. 

 ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్‌ తో `మారన్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు హిందీలో `యుద్ర` చిత్రంలో నటిస్తుంది. నెమ్మదిగా బాలీవుడ్‌లో రాణించేందుకు గట్టిప్రయత్నాలు చేస్తుంది మాళవిక. 

Latest Videos

click me!