ఈరోజు ఎపిసోడ్ లో పనిమనిషి అతని భార్య ఇద్దరు ఫన్నీగా పోట్లాడుకుంటూఉండగా అది చూసి వేద అయ్యో అనుకుంటూ ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నారా అప్పుడే వీళ్ళు విడిపోతున్నారు ఏంటి ఈ విషయం వెంటనే అమ్మమ్మకు చెప్పాలి అని రాని దగ్గరికి వెళ్తుంది వేద. రాణికి వేద జరిగింది మొత్తం వివరించడంతో నవ్వి ఓసి ఇంతేనా అని అంటుంది. వాళ్ళు విడిపోవడం కలవడం గొడవపడం ఇవన్నీ ఏం కొత్త కాదు అని అంటుంది రాణి.