పొట్టి డ్రెస్ లో నిప్పుకోడిలా మలైకా అరోరా ఫోజులు.. బ్రా లేకుండానే మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్

First Published | Nov 18, 2023, 10:32 AM IST

బాలీవుడ్ ముదురు భామ మలైకా అరోరా తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ చేసిన ఫొటోషూట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. మినీ డ్రెస్ లో మంటలు పుట్టించింది. 

బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora)  వయస్సు పెరుగుతున్నా మరింత అందాన్ని సొంతం చేసుకుంటోంది. ఆయా ఈవెంట్లకు హాజరవుతున్న సందర్భంగా ఈ ముద్దుగుమ్మ మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. స్టన్నింగ్ లుక్ తో ఫిదా చేస్తోంది. 
 

మలైకా ముందు నుంచీ తన ఫిట్ నెస్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. తరుచుగా జిమ్ సెంటర్లలో కనిపిస్తూనే ఉంటుంది. తన వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోలను, ఫొటోలనూ కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.
 


మరోవైపు మలైకా అరోరా సినిమాల పరంగా కాస్తా జోరు తగ్గించినా ఆయా కమర్షియల్ యాడ్స్, పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ నెట్టింట ఎప్పుడూ సందడి చేస్తూనే వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా మారింది.

వైట్ షర్ట్, మినీ స్కర్ట్ లో నిప్పుకోడిగా మెరిసింది. తన ఫోజులతో కట్టిపడేసింది. లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే మలైకా అందాల విందుతో దుమారం రేపింది. మత్తెక్కించేలా స్టిల్స్ ఇస్తూ మతులు చెడగొట్టింది. చూపు తిప్పుకోకుండా చేసింది.

బ్రాండ్ ప్రమోషనల్ షూట్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఏకంగా బ్రా లేకుండానే బోల్డ్ గా దర్శనమిచ్చింది. షర్ట్ బటన్స్ తీసేసి మరీ ఫొటోలకు ఘాటుగా స్టిల్స్ ఇచ్చింది. మెరిసిపోయే అందంతో మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

ఇక మలైకా బాలీవుడ్ లో ఐటెమ్ సాంగ్స్ కు స్పెషలిస్ట్ గా మారిన విషయం తెలిసిందే. 25 ఏళ్లుగా కేవలం స్పెషల్ సాంగ్స్ లో ఆడుతూ అలరిస్తోంది. తెలుగులోనూ ‘అతిథి’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి కెవ్వు కేక అనిపించింది. 

Latest Videos

click me!