హెబ్బా పటేల్ చేసిన పొరపాటు వల్ల చిన్న హీరోలకే పరిమితం అయ్యింది బ్యూటీ. గ్లామర్ మెరుపులతో నెట్టింట సందడి చేస్తున్న హేబా పటేల్ మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. హాట్ ఫోటోలతో మేకర్స్ కంట్లో పడేలా చేస్తోంది. చివరిగా హేబా పటేల్ శాసనసభ, తెలిసినవాళ్లు వంటి సినిమాలతో అలరించింది. గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమాలో ఆహె నటనకు ప్రశంసలు దక్కాయి.