ఐటెం భామగా రెండు దశాబ్దాలు హిందీ చిత్ర పరిశ్రమను ఏలారు మలైకా (Malaika Arora). ఆమె నటించిన చాలా పాటలు ఆల్ టైం బాలీవుడ్ డాన్స్ నంబర్స్ గా ఉన్నాయి. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో పవన్ తో కాలు కదిపారు.
26
Malaika Arora
1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ 48ఏళ్ల సుందరి యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు. అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విబేధాలు అనే వాదన కూడా ఉంది.
36
Malaika Arora
మలైకాకు ఇప్పుడు టీనేజ్ కొడుకు ఉన్నాడు. ఇక త్వరలో అర్జున్ కపూర్ ఆమెను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అదే గనక జరిగితే సంచలనమే అని చెప్పాలి. సాధారణ ప్రేమికులు మాదిరి వీరిద్దరూ రిలేషన్ ఓపెన్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
46
Malaika Arora
ప్రస్తుతం మోడల్ గా కొనసాగుతున్న మలైకా అరోరా... వెండితెరపై కనిపించడం లేదు. బుల్లితెర షోలతో పాటు ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు. ఇక వయసు పెరగకుండా మలైకా ప్రతిరోజూ కఠిన వ్యాయామం, యోగాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు.
56
Malaika Arora
ఖరీదైన డిజైనర్ వేర్ ధరించిన మలైకా అరోరా అందాల విందుకు తెరలేపారు. ప్రైవేట్ పార్టీలో పరువాల చూపిస్తూ మైండ్ బ్లాక్ చేశారు. కోటు బటన్స్ తీసేసి ఎద అందాలు చూపిస్తూ బీభత్సం చేశారు. మలైకా లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.
66
Malaika Arora
ఖరీదైన డిజైనర్ వేర్ ధరించిన మలైకా అరోరా అందాల విందుకు తెరలేపారు. ఎద అందాలు చూపిస్తూ బీభత్సం చేశారు. మలైకా లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.