థౌసండ్ వాలా పేలినట్టు బాలీవుడ్ భామ గ్లామర్ మెరుపులు.. డీప్ బ్యాక్ తో అందాల రచ్చ

First Published | Nov 13, 2023, 4:17 PM IST

అంత వయస్సు పెరిగినా ఇప్పటికీ యంగ్ లుక్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంది బాలీవుడ్ సీనియర్ నటి. తాజాగా టైట్ ఫిట్ లో మతులు పోగొట్టేలా ఫొటోషూట్ చేసింది. గ్లామర్ లుక్ తో మైమరిపించింది. 
 

బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా (Malaika Arora) పండగపూట అందాల దర్శనంతో మతులు పొగొట్టింది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్ ఫొటోస్ కు అభిమానులతో పటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా మారింది. 
 

బాలీవుడ్ ముదురు భామ మలైకా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తోంది. అటు సినిమాలు, ఇటు టీవీ షోల్లోనూ సందడి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను నెట్టింట అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది. 


ఇక తాజాగా సోనీటీవీలో ప్రసారం కానున్న #jhalakdikhlaja షో కోసం స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో రెడీ అయ్యింది. బాడీ కాన్ డ్రెస్ లో స్కిన్ షోతో మతులు పోగొట్టింది. టాప్ టు బాటమ్ స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ మంత్రముగ్ధులను చేసింది. 

డీప్ బ్యాక్ చూపిస్తూ.. మెరిసిపోయే చర్మ సౌందర్యంతో చూపుతిప్పుకోకుండా చేసింది. మత్తెక్కించే ఫోజులతో ఈ ముద్దుగుమ్మ చేసిన పరువాల ప్రదర్శనకు కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముదురు భామ గ్లామర్ కు ఫిదా అవుతున్నారు. 

మత్తు చూపులు, మత్తెక్కించే ఫోజులకు ఖుషీ అవుతున్నారు. ఇక మలైకా పంచుకున్న తాజా ఫొటోలను ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఆమె అందాన్ని వర్ణిస్తూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. గ్లామర్ ను వర్ణిస్తూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

ఐదు పదుల వయస్సులోనూ మలైకా యంగ్ హీరోయిన్లకే మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తుండటం  షాకింగ్ అనే చెప్పాలి. ఇప్పటికీ అదే లుక్, ఫిట్ నెస్, గ్లామర్ మెయింటేన్ చేయడం కష్టమనే చెప్పాలి. ఏవయస్సులోనైనా కొన్ని రూల్స్ పాటిస్తే అందంగా కనిపించొచ్చనేందుకు మలైకా ఉదాహరణగా మారింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

Latest Videos

click me!