మేకప్ లేవు, సర్జరీలు లేవు, మెడిసిన్ లాంటివి వాడదు.. కాని నేచురల్ గా ..యోగా, జిమ్ లాంటివాటితో ఫిట్ గా ఉంటూ.. గ్లామర్ ను కాపాడుకుంటుంది మలైకా. అంతే కాదు తన బ్యూటీతో.. తనకంటే 10 ఏళ్ళకుపైగా చిన్నవాడైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ను పడేసింది చిన్నది. ప్రస్తుతం ఇద్దరు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు.