అతిగా మద్యం సేవించిన సిల్క్ స్మిత జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నారని కథనాలు రావడం జరిగింది. ఐతే ఆమెది ఆత్మహత్య కాదు, హత్య అనేది చాలా మంది ఆరోపణ. నిజం ఏదైనా శృంగార తారగా, నటిగా, డాన్సర్ గా సౌత్ ఇండియా ప్రేక్షకులకు వినోదం పంచిన సిల్క్ జీవితం విషాదాంతం అయ్యింది.