బ్లూ ఫ్రాక్...కిల్లింగ్స్ లుక్స్; వైరల్ అవుతున్న అనసూయ లేటెస్ట్ ఫొటోస్

Published : Oct 03, 2020, 08:52 AM IST

పేరుకు యాంకర్ అయినా ఫాలోయింగ్ మాత్రం అనసూయది హీరోయిన్ రేంజే.  ఈ పొడుగసుందరినిలువెత్తు అందాల కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ ఎందరో. అందుకే ఆమె అలా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయగానే ఇలా వైరల్ అవుతాయి.

PREV
18
బ్లూ ఫ్రాక్...కిల్లింగ్స్ లుక్స్; వైరల్ అవుతున్న అనసూయ లేటెస్ట్ ఫొటోస్

ఏళ్లుగా ఫేమస్ కామెడీ షో జబర్ధస్త్ కి యాంకర్ గా కొనసాగుతున్నారు అనసూయ. ఆ షోకి ఆమె కూడా ప్రత్యేక ఆకర్షణ. జబర్ధస్త్ షో ప్రారంభమైంది అనసూయ యాంకరింగ్ తోనే.

28

కారణాలేమైనా కొన్నాళ్ళకు అనసూయ జబర్ధస్త్ నుండి తప్పుకున్నారు. అనసూయ నిష్క్రమణతో రష్మీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె కూడా బాగా పాప్యులర్ కాగా హీరోయిన్ గా కూడా అవకాశాలు దక్కించుకుంది. 

38

షో సూపర్ సక్సెస్ కావడంతో జబర్ధస్త్ కి ఎక్స్ట్రా జబర్ధస్త్ అంటూ మరో షో యాడ్ చేశారు. దీనితో రష్మీతో పాటు మరో యాంకర్ అవసరం అయ్యారు. ఇక అనుభవం ఉన్న అనసూయనే మరలా రంగంలోకి దిం

48

దాదాపు ఏడేళ్లుగా కొనసాగుతున్న జబర్ధస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ కామెడీ షోగా ఉంది. ఈ షో వలన వచ్చిన ఫేమ్ తో అనసూయ కెరీర్ హైట్స్ కి చేరింది. 
 
58

తాజా షో కోసం అనసూయ అద్భుతమైన డిజైన్ కలిగిన బ్లూ ఫ్రాక్ ధరించారు. అనసూయ ఆ బ్లూ ఫ్రాక్ లో కిల్లింగ్ లుక్స్ తో చంపేశారు.

68

ఆ ఫోటోలను అనసూయ ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. అనసూయ ఫ్యాన్స్ గార్జియస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

78

అనసూయ అంటే ఇప్పుడు యాంకర్ మాత్రమే కాదు, మంచి నటి కూడా. ఇండస్ట్రీ హిట్ కొట్టిన రంగస్థలం మూవీలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రకు అవార్డులు దక్కాయి.

88

గత ఏడాది అనసూయ కథనం అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించడం జరిగింది. అలాగే అనేక చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ప్రస్తుతం రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు.

click me!

Recommended Stories