మహేష్‌తో `వన్ః నేనొక్కడినే` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన కృతి సనన్ ఇప్పుడు సాహసాలు చేసింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు సంచలన ఫోటోలను పంచుకుంది.

211
ఫారెస్ట్ లో సింహాల ముందు ఫోటో షూట్ నిర్వహించింది. సింహాలకు ఎదురెళ్లి మరీ ఫోటోలకు పోజులిచ్చింది. తన అందాలను ఆరబోసింది.

311
కృతి ఇంతగా తెగించి పోజులివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

411
అయితే కృతి అందాలకు సింహాలు సైతం ఫిదా అయ్యారు. ఈ అమ్మడి సెక్సీ అందాలకు ముగ్డులై మేం నీకు బానిస అంటూ తలలు నెలకేసాయి.

511
మరోవైపు జిరాఫీ ముందు ఇచ్చిన ఈ అమ్మడి ఫోజ్ సైతం తెగ ఆకట్టుకుంటుంది. అలాగే జంగిల్‌లో బ్లూ డ్రెస్‌లో సెక్సీ లుక్‌లో మెస్మరైజ్ చేస్తుంది కృతి సనన్.

611
కృతి సనన్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన `ఆదిపురుష్`లో నటిస్తుంది.

711
రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా, ఆయన సరసన సీత పాత్రలో కృతి నటిస్తుంది.

811
కృతి ప్రస్తుతం హిందీలో `మిమి`, `హమ్ దో హమారే దో`, `బచ్చన్ పాండే`, `భేడియా` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.