పూజా హెగ్డే పెద్ద కిల్లర్‌ అట.. నెటిజన్ల షాకింగ్‌ కామెంట్స్ .. పూజాని ఇలా చూస్తే గుండె గల్లంతే!

First Published Jun 6, 2021, 5:20 PM IST

పూజా హెగ్డే పెద్ద కిల్లర్‌ అంటున్నారు నెటిజన్లు. తాజాగా షాకింగ్‌ కామెంట్‌ చేస్తున్నారు. ఆమెని అరెస్ట్ చేయాలని సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా పూజా అవి దొంగిలించడంలో పెద్ద ఎక్స్ పర్ట్ అంటున్నారు. ఇంతకి ఈ బుట్టబొమ్మ ఏం చేసిందంటే?
 

పూజా హెగ్డే ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌. క్రేజీ హీరోయిన్‌. సెంటిమెంట్ బ్యూటీ కూడా. ఈ అమ్మడు లెగ్‌ పడితే సినిమా హిట్టే అనే టాక్‌ ఉంది.
undefined
పూజా ఇటీవల నటించిన సినిమాలన్నీ విజయాలు సాధించడంతో గోల్డెన్‌ లెగ్‌ అయిపోయింది. అందుకే అందరు పూజానే కోరుకుంటున్నారు.
undefined
ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌`లో, రామ్‌చరణ్‌తో `ఆచార్య`లో, అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రాల్లో నటిస్తుంది. వీటితోపాటు తమిళంలో విజయ్‌తో నెక్ట్స్ సినిమాలో రొమాన్స్ చేయబోతుంది.
undefined
తాజాగా ఈ బన్నీ భామ క్యూట్‌ ఫోటోస్‌ని పంచుకుంది. మేకప్‌ ఉందో? లేదో అర్థం కాకుండా ఫోటోల్లోని కొత్త యాంగిల్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి పూజా నయా పిక్స్.
undefined
వీటిపై నెటిజన్లు,ఆమె ఫ్యాన్స్ సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు. వాళ్లు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.
undefined
పూజా పెద్ద కిల్లర్‌ అట. నవ్వుతోనే చంపేస్తుందంటున్నారు. అంతేకాదు పెద్ద దొంగ అని చెబుతున్నారు. ఆమె తన అందంతో, నవ్వులతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుందట. వారి హృదయాలు జారేలా చేస్తుందంటున్నారు.
undefined
పూజాని ఇలా చూస్తే గుండె జారి గల్లంతు కావడం ఖాయమంటున్నారు. అంతేకాదు హృదయాలను దొంగిలించడంలో ఎక్స్ పర్ట్ అని, తమ గుండెల్ని దొంగిలించినందుకు ఆమెని అరెస్ట్ చేయాలంటున్నారు ఫ్యాన్స్.
undefined
undefined
click me!