ఈ విరామంలో మహేష్ సితార, గౌతమ్ లతో ఆదుకోవడం పాటు ఇష్టమైన పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ గడిపారు. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి మహేష్ టూర్ కి వెళుతున్నారు. నేడు మహేష్, గౌతమ్, సితార మరియు నమ్రత ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇవ్వగా, కెమెరాలు క్లిక్ మనిపించారు.