Malavika Mohanan: మాళవిక మోహనన్ స్టన్నింగ్ ఫోటోస్.. ఆగలేకపోతున్న మహేష్ ఫ్యాన్స్, కారణం ఇదే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 16, 2021, 12:59 PM IST

యంగ్ బ్యూటీ  మాళవిక మోహనన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోతకు అంతా షాక్ అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్.

PREV
16
Malavika Mohanan: మాళవిక మోహనన్ స్టన్నింగ్ ఫోటోస్.. ఆగలేకపోతున్న మహేష్ ఫ్యాన్స్, కారణం ఇదే

యంగ్ బ్యూటీ  మాళవిక మోహనన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోతకు అంతా షాక్ అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్. మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. 

26

Malavika Mohanan 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో యువత మొత్తం ప్రస్తుతం మాళవిక మోహనన్ జపం చేస్తున్నారు. 

36

మాళవిక మోహనన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ మద్యన మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడ్డాడు. ఇటీవలే కత్రినా, విక్కీ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

46

మాళవిక మోహన్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి నిద్ర కరువు చేస్తోంది అనే చెప్పాలి. ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటోషూట్స్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. నడుము, ఎద అందాలతో గిలిగింతలు పెట్టెలా మాళవిక ఫోటోషూట్స్ చేస్తోంది. 

56

తాజాగా మాళవిక మరో అద్భుతమైన ఫోటోషూట్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా ఉన్న పరువాలు హొయలతో మాళవిక సోషల్ మీడియాలో విధ్వంసం సృష్టిస్తోంది. నడుము, ఎద అందాలు ఆరబోస్తున్న ఫోటోలు అదుర్స్ అనిపిస్తున్నాయి. 

66

మాళవిక మోహనన్ ఇంకా తెలుగు స్టైట్ మూవీ చేయలేదు. ఈ యంగ్ బ్యూటీ త్వరగా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని కుర్రకారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మాళవిక విషయంలో సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఆగలేకున్నారు. మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రంలో ఎలాగైనా మాళవికని హీరోయిన్ గా సెట్ చేయాలని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్ ని డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి పరువాల సుందరి హ్యాండ్సమ్ హీరో మహేష్ పక్కన తప్పకుండా నటించాలనేది అభిమానుల కోరిక. Also Read: Trivikram Wife: త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నృత్య ప్రదర్శన.. ముఖ్య అతిథిగా ఎవరో తెలుసా!

click me!

Recommended Stories