సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ప్రపంచ స్థాయి చిత్రం ప్రారంభం అయింది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ మొదలైనట్లు రాజమౌళి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చారు. మహేష్ బాబుని బంధిస్తునట్లు, ఆయన పాస్ పోర్ట్ లాగేసుకునట్లు రాజమౌళి పోస్ట్ చేశారు. అంటే ఇకపై మహేష్ బాబు ఫారెన్ కి వెళ్లకుండా రాజమౌళి చిత్ర షూటింగ్ కోసమే సమయం కేటాయించాలి.