మాకు మళ్ళీ పెళ్లి రివ్యూ కావాలి మహేష్ గారు.. మీరు వేయకపోయినా మీ సోషల్ మీడియా టీం వేస్తారులే అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మళ్ళీపెళ్లి రివ్యూ ఒకటే బ్యాలెన్స్ ఇక అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ఒక్కడు లాంటి సినిమా ఇచ్చిన ఎమ్మెస్ రాజు, ఫ్యామిలీ మెంబర్ నరేష్ కోసం అయినా మీరు మళ్ళీపెళ్లి రివ్యూ ఇవ్వాలి అని కొందరు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. మేమ్ ఫేమస్ చిత్రానికి రివ్యూ ఇవ్వడం వల్ల మహేష్ బాబు ఇలా ఇరుక్కుపోయారు.